ఆఫీసు నుంచి అప్పుడే ఇంట్లో కాలు పెడుతున్న సుందరాన్ని భార్య రంగమ్మ అనుమానంగా చూసింది.. తన అనుమానాన్ని లేవనెత్తింది.. రంగమ్మ: అదేంటి మీ దుస్తులపై ఎక్కడా మహిళల ఒక్క తల వెంట్రుక కూడా లేదే.. 
సుందరం: బతికించావ్. ఇప్పటికైనా నాపై నమ్మకం పెరిగిందా శ్రీమతిగారూ? 
రంగమ్మ: నీపై నమ్మకమా.. పాడా.. అసలు అనుమానం ఇప్పుడే మొదలైంది. దానికి ఏ కంపెనీ షాంపు కొనిస్తున్నావో మర్యాదుగా చెబుతావా లేదా?
 సుందరం: ఆ.. ఈ జీవితంలో నీ అనుమానం పోదు

కామెంట్‌లు